దేశాన్ని కాపాడటం కోసమే కాంగ్రెస్ తో పొత్తు: కేజ్రివాల్

66చూసినవారు
దేశాన్ని కాపాడటం కోసమే కాంగ్రెస్ తో పొత్తు: కేజ్రివాల్
కాంగ్రెస్ తో పొత్తుపై ఢిల్లీ సీఎం కేజ్రివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'తాము హస్తం పార్టీతో శాశ్వత పొత్తేమీ పెట్టుకోలేదు. దేశాన్ని రక్షించడం కోసమే ఆ పార్టీతో జతకట్టాం. BJPని ఓడించడమే మా లక్ష్యం. ఢిల్లీలో 7 లోక్‌సభ స్థానాల్లోనే కాంగ్రెస్ తో పొత్తు. పంజాబ్ లో ఆప్, కాంగ్రెస్ మధ్యే పోటీ. నేను మళ్లీ జైలుకు వెళ్లడం సమస్య కాదు. నన్ను ఎన్నిరోజులు జైల్లో పెట్టినా పోరాటం ఆపను' అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

సంబంధిత పోస్ట్