నడిరోడ్డులో యువతులపై లైంగిక వేధింపులు (వీడియో)

80చూసినవారు
యూపీ మొరాదాబాద్‌లో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. సివిల్‌లైన్ ప్రాంతంలో ఇద్దరు మహిళలు ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రి బయటే వారిని దుండగుడు వేధించాడు. కోపోద్రిక్తులైన యువతులు ఆ దుండగుడిని కొట్టారు. ఆ దుండుగుడు తిరిగి వారిపై దాడి చేశాడు. దీంతో ఓ యువతి స్పృహ తప్పి రోడ్డుపైనే కింద పడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళలకు బహిరంగ ప్రాంతాల్లోనూ భద్రత లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్