ఢిల్లీలో మంత్రులకు శాఖల కేటాయింపు

63చూసినవారు
ఢిల్లీలో కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు. సీఎం రేఖాగుప్తాకు హోంశాఖ, ఆర్థిక, విజిలెన్స్‌ శాఖలు, పర్వేశ్‌ వర్మకు విద్యాశాఖ, పబ్లిక్‌ వర్క్‌ శాఖ కేటాయించారు. రవీందర్‌ ఇంద్రజ్‌కు సాంఘిక సంక్షేమ శాఖ, ఆశిష్‌సూద్‌కు రెవెన్యూ, పర్యావరణ శాఖ, మంజీందర్‌ సింగ్‌ సిర్సాకు ఆరోగ్య, పట్టణాభివృద్ధి శాఖ అప్పజెప్పారు. కపిల్‌ మిశ్రాకు పర్యాటక శాఖ, పంకజ్‌ సింగ్‌కు హౌసింగ్‌ శాఖని కేటాయించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్