యూపీలోని కాస్‌గంజ్‌లో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఓ ఎస్ఐ తన భార్యను బహిరంగంగా వేధించాడు. పబ్లిక్‌లో ఉండగా తన భార్యను అనుమతి లేకుండా తాకాడు. అనుచిత ప్రవర్తనను ఆపాలని ఆమె కోరినప్పటికీ SI పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ SI ప్రవర్తనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఉన్నతాధికారులు స్పందించి SIను సస్పెండ్ చేశారు.