బెయిల్‌కు అప్లై చేసిన అల్లు అర్జున్

51చూసినవారు
బెయిల్‌కు అప్లై చేసిన అల్లు అర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వెంటనే అల్లు అర్జున్ లాయర్లు బెయిల్‌కు అప్లై చేశారు.బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఏం తీర్పునిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. కింది కోర్టు కానిచో వెంటనే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసేందుకు అల్లు అర్జున్ లీగల్ టీం సిద్దమైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్