అల్లు అర్జున్ కోసం రంగంలోకి దిగిన న్యాయవాదులు!

71చూసినవారు
TG: అల్లు అర్జున్ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు అల్లు అరవింద్ న్యాయవాదులను రంగంలోకి దింపారని తెలిసింది. ఓ టీమ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై అత్యవసర విచారణ కోరింది. కుదరకపోతే రిమాండ్‌కు పంపకుండా మెజిస్ట్రేట్ ముందు బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమైంది. పోలీసులు గాంధీ ఆస్పత్రిలో బన్నీకి వైద్య పరీక్షలు చేసి, మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చనున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

సంబంధిత పోస్ట్