అల్లు అర్జున్ స్టేట్‌‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు

51చూసినవారు
అల్లు అర్జున్ స్టేట్‌‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు
హీరో అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను చిక్కడపల్లి పీఎస్‌లో పోలీసులు రికార్డు చేశారు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించారు. సుమారు రెండు గంటల పాటు అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించారు. సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లకు రావడం సహజమేనని, గతంలో కూడా ఇలా వచ్చినట్లు అల్లు అర్జున్ చెప్పినట్లు సమాచారం. తాను రావడం వల్లే ఈ ఘటన జరిగిందనేది అవాస్తమని ఆయన అన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్