నిధిలో 5% టెలికాం పరిశోధనలకే

79చూసినవారు
నిధిలో 5% టెలికాం పరిశోధనలకే
టెలికమ్యూనికేషన్స్ సాంకేతికతలో పరిశోధన, అభివృద్ధికి యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ (USOF)లో 5% కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి డిజిటల్ భారత్ నిధి అని పేరుమార్చి.. రూ.80,000 కోట్ల నిధిని సమకూర్చింది. 2022లో రూపొందించిన టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్‌కు అంకురాలు, MSMEలు, విద్యాసంస్థలు, పరిశ్రమల నుంచి గణనీయ భాగస్వామ్యం లభించింది. 6జీ సేవల కోసం సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్