మీర్జాపూర్ సీజన్ 3పై అప్‌డేట్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్

57చూసినవారు
మీర్జాపూర్ సీజన్ 3పై అప్‌డేట్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్
సూపర్ హిట్ వెబ్‌సిరీస్ ‘మీర్జాపూర్’ రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో మీర్జాపూర్ మూడో సీజన్ గురించి అప్‌డేట్ ఇచ్చింది. మీర్జాపూర్-3 కోసం మరికొన్ని రోజులు ఆగండి అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో కుర్చీపై కూర్చున్న అలీ ఫైజల్ లుక్ బాగా వైరలవుతోంది. జూన్ లేదా జూలైలో సీజన్-3 స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్