అమ్మాయిలను వేధిస్తున్న వ్యక్తిని చితకబాదిన యువతి (వీడియో)

75చూసినవారు
తెలంగాణ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తిని ఓ యువతి చితకబాదింది. రోడ్లపై వెళ్తున్న మహిళల ఫోన్ నంబర్లు అడుగుతూ, అసభ్యంగా మాట్లాడుతుండగా అది చూసిన ఓ యువతి అతడిని చితకబాది బుద్ది చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ వీడియో చూసిన వారంతా ఆ యువతి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్