క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలుత వైసీపీలో చేరారు. తాను అనుకున్నట్లు గుంటూరు సీటు రాకపోవడం, ఆ పార్టీకి పది రోజుల్లోనే రాజీనామా చేశారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్‌తో భేటీ అయ్యారు. 10 జనవరి 2024న ఆయన జనసేన పార్టీలో చేరారు. జనసేన తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.