అంబేద్కర్ విద్యాభ్యాసం ఇలా..!

572చూసినవారు
అంబేద్కర్ విద్యాభ్యాసం ఇలా..!
అంబేద్కర్ సతారాలో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. బాబాసాహెబ్ ప్రాథమిక విద్యాభ్యాసం బొంబాయిలో పూర్తైంది. ఆ తర్వాత ఎల్ఫిన్‌స్టోన్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఒప్పందం ప్రకారం బరోడా ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. ఆయన న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి లండన్‌లోని గ్రేస్ ఇన్‌లో చేరారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీని పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్