రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన అమెరికా

59చూసినవారు
రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన అమెరికా
76 గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి తమ సహకారం అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియా ఓ ప్రకటనలో 'అమెరికా తరఫున భారతదేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పునాదిగా గుర్తింపు పొందడాన్ని మేము నమ్ముతాం.' అని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్