అమిత్ షా ఫేక్ వీడియో.. స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు

79చూసినవారు
అమిత్ షా ఫేక్ వీడియో.. స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు
అమిత్ షా ఫేక్ వీడియోను ఎవరు తయారు చేశారన్న దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేపట్టింది. ఈ ఫేక్ వీడియోలు ఝార్ఖండ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మూలాల కోసం ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్