రాష్ట్రపతి భవన్‌లో తెరుచుకోనున్న అమృత్‌ ఉద్యాన్‌

66చూసినవారు
రాష్ట్రపతి భవన్‌లో తెరుచుకోనున్న అమృత్‌ ఉద్యాన్‌
రాష్ట్రపతి భవన్‌లో ‘అమృత్‌ ఉద్యాన్‌’ బుధవారం తెరుచుకోనుంది. ప్రజల సందర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అమృత్‌ ఉద్యాన్‌ను తెరవనున్నారు. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు దీన్ని సందర్శించేందుకు అనుమతించనున్నారు. అన్ని సోమవారాల్లో సెలవు ఉంటుంది. రాష్ట్రపతి భవన్‌ ఆవరణలో 15 ఎకరాల్లో విస్తరించిన అమృత్‌ ఉద్యాన్‌ను ప్రజలు ఉచితంగా సందర్శించవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్