సముద్రంలో అనంత్ అంబానీ-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు!

70చూసినవారు
సముద్రంలో అనంత్ అంబానీ-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు!
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. ఓ లగ్జరీ నౌకలో 3 రోజులపాటు వేడుకలు కొనసాగనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు 4,380 కి.మీ మేర క్రూయిజ్ షిప్ ప్రయాణించనుంది. మొత్తం 800 మంది అతిథుల్లో సల్మాన్, షారుఖ్, ఆమిర్, రణ్ బీర్, ధోనీ వంటి సెలబ్రిటీలు ఉన్నారు. వీరందరికీ సేవలు అందించేందుకు 600 మంది సిబ్బంది ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్