జగన్‌పై కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు

24847చూసినవారు
జగన్‌పై కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్‌పై జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ కూటమి 145 నుంచి 160 సీట్లు రావడం ఖాయమన్నారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్ ఏపీలో అడుగుపెట్టిన వెంటనే లాక్కెళ్లి లాకప్‌లో పడేస్తారన్నారు. ఆయనకు చివరికి జైలే గతి పడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్