నవయుగ వైతాళికుడు.. కందుకూరి

61చూసినవారు
నవయుగ వైతాళికుడు.. కందుకూరి
కందుకూరి వీరేశలింగం గొప్ప సంఘ సంస్కర్త. బాలికలకు విద్య, అంటరానితనం నిషేధం కోసం పోరాటం చేశారు. వివేక వర్ధిని పత్రిక ద్వారా అవినీతిపై యుద్ధం చేశారు. అప్పట్లో చిన్నవయసులోనే భర్తలు చనిపోవడంతో ఆడపిల్లలు వితంతువులై అనేక కష్టాలు ఎదుర్కొనేవారు. దీన్ని రూపుమాపేందుకు వీరేశలింగం వితంతు పునర్వివాహాలు జరపాలని ప్రచారం చేశారు. 1881లో తన ఇంట్లోనే మొదటి వితంతు వివాహం జరిపించారు.

సంబంధిత పోస్ట్