కందుకూరి జయంతి నాడే తెలుగు నాటకరంగం దినోత్సవం

64చూసినవారు
కందుకూరి జయంతి నాడే తెలుగు నాటకరంగం దినోత్సవం
వీరేశలింగం 16 నాటకాలను, 130కి పైగా గ్రంథాలు రాశారు. బ్రాహ్మ వివాహం, వ్యవహార ధర్మబోధిని, అభిజ్ఞాన శాకుంతలం, సత్యహరిశ్చంద్ర, రత్నావళి వంటివి ప్రసిద్ధాలు. బ్రాహ్మ వివాహం నాటకంలో కన్యాశుల్కానికి ఆశపడి ముసలివాడికిచ్చి పెళ్లి చేయడాన్ని ఆక్షేపించారు. ధర్మబోధిని నాటకంలో న్యాయాధికారుల అవినీతిని, మోసాలను, వాదిప్రతివాదుల దుశ్చర్యలను బట్టబయలు చేశారు. 2001 నుంచి కందుకూరి జయంతి నాడే తెలుగు నాటకరంగం దినోత్సవం నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్