అదిరిపోయేలా అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్

69చూసినవారు
ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుక ఇన్విటేషన్ కార్డు 8 పేజీల్లో ఉంది. అందులో వేడుక జరిగే స్థలం, సమయం, వివిధ ఈవెంట్లకు పెట్టిన డ్రెస్ కోడ్ల వివరాలు ఉన్నాయి. ఆయనకు జంతువులు అంటే ఇష్టం. మొదటి పేజీలో ప్రకృతితో మమేకమైన పక్షులు, జంతువుల డిజైన్ వేశారు. మార్చి 1న కాక్ టెయిల్ పార్టీతో ప్రీవెడ్డింగ్ వేడుక ప్రారంభమై 3వ తేదీతో ముగుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్