బైడెన్‌, నెతన్యాహు మధ్య ముదురుతున్న విభేదాలు!

57చూసినవారు
బైడెన్‌, నెతన్యాహు మధ్య ముదురుతున్న విభేదాలు!
గాజాలో హమాస్‌పై యుద్ధం నిలిపివేసే విషయంలో ఇజ్రాయెల్‌, అమెరికా మధ్య విభేదాలు రోజురోజుకీ ముదురుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్‌ పిలుపునిస్తుండగా.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అందుకు నిరాకరిస్తున్నారు. తాము చేస్తున్న పోరాటానికి హార్వర్డ్‌-హారిస్‌ పోల్‌లో దాదాపు 82 శాతం మంది అమెరికావాసులు తమకు మద్దతుగా పలికినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్