దండలు మార్చుకుని ఒక్కటైన అనంత్ -రాధికా జంట (వీడియో)

555చూసినవారు
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ వివాహానికి తారాలోకం తరలి వచ్చింది. సెలబ్రిటీల సందడితో ముంబైనగరం మిరుమిట్లు గొలిపింది. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య అనంత్‌-రాధిక పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత వైభవంగా జరిగిన సినీ, రాజకీయ, వ్యాపార, తదితర రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి సందడి చేశారు. అంబానీ ఇంట ఆనందం నింపిన అనంత్‌-రాధిక వివాహ క్షణాలను మీరు కూడా చూసేయండి.

సంబంధిత పోస్ట్