అధికారంలో ఉన్నప్పుడు
జగన్ తమ మాట వినలేదని
వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. రాజకీయ కక్ష సాధి
ంపులతో నిరంకుశంగా వ్యవహరించారని అన్నారు. అందుకే ప్రజలు ఓట్ల రూపంలో ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని చెప్పినా పట్టించుకోలేదని వెల్లడించారు. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు.