కర్లీ హెయిర్‌తో అనసూయ న్యూ లుక్!

55చూసినవారు
కర్లీ హెయిర్‌తో అనసూయ న్యూ లుక్!
యాంకర్ అనసూయ భరద్వాజ్ తాజాగా కర్లీ హెయిర్‌తో డిఫరెంట్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో జడ్జ్‌గా వ్యవహరిస్తున్న యాంకర్ అనసూయ ఆ షో కోసం ఇలా రెడీ అయింది. లేటెస్ట్‌ ఫ్యాషన్‌ దుస్తుల్లో మైండ్‌ బ్లోయింగ్‌ స్టిల్స్‌ పంచుకుంది అనసూయ. పుష్ప, క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో అనసూయ కీలక పాత్రలు పోషించి నటనతో అట్రాక్ట్ చేసింది.

సంబంధిత పోస్ట్