రంజీ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న ఆంధ్రా జట్టు

50చూసినవారు
రంజీ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న ఆంధ్రా జట్టు
రంజీ ట్రోఫీలో ఆంధ్రా క్రికెట్ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గ్రూప్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ముంబైతో పాటు క్వార్టర్స్ బెర్తును ఖరారు చేసుకుంది. గ్రూప్-బిలో ముంబై 30 పాయింట్లు, ఆంధ్ర 25 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. నిన్న యూపీతో మ్యాచును డ్రాగా ముగించిన ఆంధ్ర, ఈ నెల 16 నుంచి కేరళతో చివరి లీగ్ మ్యాచును ఆడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్