రక్తహీనతా... తగ్గించుకోండిలా!
By Potnuru 62చూసినవారురక్తహీనతతో బాధపడుతున్నారా?... అయితే ఐరన్ ట్యాబ్లెట్లో, ఇంజెక్షన్లో అవసరం లేదంటున్న పోషకాహార నిపుణులు. సోయా, శనగలు, రాజ్మా, కంది, పెసర వంటి పప్పుధాన్యాలు, ముడి తృణధాన్యాలు, చిరుధాన్యాలు, బాదం, జీడిపప్పు, గుమ్మడి వంటి గింజలు నట్స్, ఖర్జూరం, చికెన్, మటన్, చేపలు, ఆకుకూరలు ఐరన్‌కు మంచి వనరులు. వీటితోపాటు మునగ ఆకులు, కాయలు ఐరన్‌కు అద్భుత వనరు. ఈ ఆకుల్ని పొడిరూపంలో తీసుకోవాలి. లేదా జ్యూస్ చేసుకున్నా మంచిదే.