ఫ్యాన్స్‌తో కలిసి థియేటర్‌లో రచ్చ చేసిన అనిరుధ్ (వీడియో)

64చూసినవారు
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివల లేటెస్ట్ మూవీ దేవర బాక్సాఫీస్ వద్ద మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతుంది. అయితే దేవర ఇంటర్వ్యూలో ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఉందని చెప్పిన అనిరుధ్ తమిళనాడులోని వెట్రి థియేటర్‌లో నందమూరి ఫ్యాన్స్ సమక్షంలో బెన్ ఫిట్ షో కు హాజరయ్యాడు. సినిమాను చూస్తూ ఫ్యాన్స్‌తో ఎంజాయ్ చేశాడు. అనంతరం వందలమంది అభిమానుల సమక్షంలో పాట పడుతూ ఫ్యాన్స్‌కు ఎనర్జీ ఇచ్చాడు.

సంబంధిత పోస్ట్