AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
వైసీపీ అధికారంలోకి వస్తే పోలీసులను బట్టలు ఊడదీసి నిలబెడతాం
మా నేతలను బెదిరించి, భయపెట్టే వారికే పోస్టింగ్ లు ఉంటాయి
మేం ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయరు
ఎస్ఐను కూడా ట్రాన్స్ ఫర్ చేయించే పవర్ కూడా అనితకు లేదూ
అనిత మైకు ముందే హోం మంత్రి.. తెర వెనుక నడిపించేది నారా లోకేష్
- అంబటి రాంబాబు