తెలంగాణలో మరో దారుణం.. మనోవర్తి అడగటానికి వస్తే దాడి

70చూసినవారు
ఓ యువతిని పెళ్లాడిన వ్యక్తి ఆమెకు గుండె కుడి వైపు ఉందనే కారణంతో వదిలేశాడు. న్యాయపోరాటం చేయడంతో ప్రతినెలా మనోవర్తి చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని పట్టించుకోకపోవడంతో అడిగేందుకు వచ్చిన యువతిని అత్తింటివారు కొట్టి గాయపర్చిన ఘటన ఖమ్మం జిల్లా పరిధిలోని బోనకల్లు మండలంలో జరిగింది.

సంబంధిత పోస్ట్