Video: పట్టాలు తప్పిన మరో రైలు

570చూసినవారు
కేరళలో కన్నూర్-అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. శనివారం తెల్లవారుజామున కన్నూర్‌ యార్డులో షంటింగ్‌ ప్రాసెస్‌ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులోని కొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కకు వెళ్లాయి. దాంతో పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైలును పంపించారు. దీంతో రైలు సుమారుగా గంటన్నర ఆలస్యమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్