HYDలో మరో అగ్ని ప్రమాదం

52చూసినవారు
హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. అల్లూరి ట్రేడ్ సెంటర్ లోని ‘ద ఫ్రిగర్ కో’ బర్గర్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులకి, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్