మాజీ జడ్జి గంగోపాధ్యాయకు ‘ఈసీ’ వార్నింగ్‌

64చూసినవారు
మాజీ జడ్జి గంగోపాధ్యాయకు ‘ఈసీ’ వార్నింగ్‌
పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీపై చేసిన వ్యాఖ్యలకుగాను కలకత్తాక హైకోర్టు మాజీ జడ్జి గంగోపాధ్యాయను ఎన్నికల కమిషన్‌ మందలించింది. 24 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ప్రచార సభల్లో మాట్లాడేటపుడు జాగ్రత్తగా మాట్లాడాలని గంగోపాధ్యాకు ఎన్నికల సంఘం సూచించింది. నీ రేటెంత అని మమతా బెనర్జీని ఉద్దేశించి గంగోపాధ్యాయ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్