రాష్ట్రంలో మరో GBS మరణం నమోదు

64చూసినవారు
రాష్ట్రంలో మరో GBS మరణం నమోదు
AP: రాష్ట్రంలో మరో జీబీఎస్ (గులియన్ బారే సిండ్రోమ్) మరణం చోటుచేసుకుంది. జీబీఎస్ లక్షణాలతో షేక్ గౌహర్ ఖాన్ అనే మహిళ ఈ నెల 2న గుంటూరు జీజీహెచ్ లో చేరారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. గౌహర్ ఖాన్ మరణంతో ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు భయాందోళనకు గురవుతున్నారు. వైద్యులు ఈ వైరస్ ఏమీ చేయదని చెబుతున్నా రోగులకు గుబులు పుడుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్