బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి మరో కీలక పదవి..!

74చూసినవారు
బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి మరో కీలక పదవి..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ ఢిల్లీలో జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని ప్రకటించారు. ఈ క్రింది వాటిపై GST రేట్లు తగ్గించినట్లు తెలిపారు. సీజీఎస్టీ చట్టంలో సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో రేట్ రేషనలైజేషన్ మంత్రుల సంఘం చైర్మన్ గా బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరిని నియమించినట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్