నీట్ అవకతవకలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు కోరుతూ సుప్రీంలో పిటిషన్

54చూసినవారు
నీట్ అవకతవకలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు కోరుతూ సుప్రీంలో పిటిషన్
నీట్ యూజీ-2024 పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐ, ఈడీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నీట్ పరీక్ష రాసిన 10 మంది అభ్యర్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకలపై బీహార్ పోలీసులు త్వరితగతిన విచారణ పూర్తి చేసి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాలని పిటిషన్‌లో కోరారు.

సంబంధిత పోస్ట్