వాట్సప్‌లో మరో కొత్త ఆప్షన్‌

78చూసినవారు
వాట్సప్‌లో మరో కొత్త ఆప్షన్‌
ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. తాజాగా ఈ యాప్ చాట్‌ లిస్ట్‌లో ప్రత్యేక ఆప్షన్‌ తీసుకురానుంది. ఆన్‌లైన్‌లో ఉండేవారి లిస్ట్‌ ఒకేచోట కనిపించనుంది. అంటే ఇకపై చాట్‌ బాక్స్‌ ఓపెన్‌ చేయగానే యాక్టివ్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. అయితే కొన్ని ఎంపిక చేసిన కాంటాక్ట్‌లు మాత్రమే ఈ లిస్ట్‌లో దర్శనమిస్తాయని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్