‘నిద్ర’ మానవ కనీస అవసరం: బాంబే హైకోర్టు

83చూసినవారు
‘నిద్ర’ మానవ కనీస అవసరం: బాంబే హైకోర్టు
నిద్ర అనేది మనిషికి కనీస అవసరమని, దానికి భంగం కలిగించడం మానవ హక్కుల ఉల్లంఘన అని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. నిందితుల స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేయడానికి ‘earthly timings’ని పాటించాలని EDని ఆదేశించింది. నిద్రలేకపోతే మానసిక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. రాత్రి వేళలో ఈడీ అధికారులు విచారించారని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఇలా స్పందించింది.

సంబంధిత పోస్ట్