రవితేజ ‘ఈగల్’ నుంచి మరో సాంగ్ వచ్చేసింది (వీడియో)

1063చూసినవారు
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమా ఈనెల 9వ తేదీన విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి 'గరుడం' అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న మూవీలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. డేవ్లాండ్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.

సంబంధిత పోస్ట్