బంగ్లాదేశ్‌లోని హిందువుల హత్యలపై ప్రశ్నించినందుకు రాహుల్ బృందం నాపై దాడి చేసింది: జర్నలిస్ట్

84చూసినవారు
బంగ్లాదేశ్‌లోని హిందువుల హత్యలపై ప్రశ్నించినందుకు రాహుల్ బృందం నాపై దాడి చేసింది: జర్నలిస్ట్
కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడాను ప్రశ్నించినందుకు డల్లాస్‌లో రాహుల్ గాంధీకి చెందిన బృందం తనపై దాడి చేసిందని అమెరికాకు చెందిన ఓ భారతీయ జర్నలిస్ట్ ఆరోపించారు. బంగ్లాదేశ్‌‌లోని హిందువులు హత్యకు గురవుతున్నారనే అంశాన్ని అమెరికా చట్టసభ సభ్యుల వద్ద లేవనెత్తుతారా అని తాను అడిగానన్నారు. దీంతో ఇద్దరు వ్యక్తులు తనను కుర్చీలో నుంచి లేవనీయకుండా అదిమి పట్టుకొని, నా ఫోను లాక్కొని, ఇంటర్వ్యూను తొలగించారని చెప్పారు.

సంబంధిత పోస్ట్