‘తుంబాడ్-2’ రాబోతుందని మీకు తెలుసా? (Video)

79చూసినవారు
మరాఠీ హర్రర్ మూవీ ‘తుంబాడ్’ మీకు గుర్తుందా? 2018లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో అంచనాలు అందుకోలేకపోయింది. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో చూసిన ప్రేక్షకులు ఇన్నాళ్లూ చూడడం ఎలా మిస్ అయ్యామని ఫీలింగ్‌కు గురయ్యారు. ఈ క్రేజ్‌తోనే ‘తుంబాడ్’ తాజాగా థియేటర్లలో రీరిలీజ్ అయింది. కాగా, మేకర్స్.. క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని విధంగా తుంబాడ్-2ని అనౌన్స్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్