'టిల్లు క్యూబ్' సినిమాలో మరో స్టార్ హీరో!

60చూసినవారు
'టిల్లు క్యూబ్' సినిమాలో మరో స్టార్ హీరో!
సిద్ధు జొన్నలగడ్డ- మల్లిక్ రామ్ కాంబోలో డీజే టిల్లు మూడో భాగం 'టిల్లు క్యూబ్' రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి సాలిడ్ అప్డేట్ తెలిసింది. ఈ సినిమాలో సిద్ధుతో పాటు మరో స్టార్ హీరో కూడా నటించనున్నారట. త్వరలోనే ఈ మూవీ స్క్రిప్ట్​ పనులు ప్రారంభం కానున్నాయని, ఇందులో నటించనున్న స్టార్ హీరోకు మంచి పాత్ర రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ హీరో ఎవరన్న విషయం ఇప్పటికైతే తెలియదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్