‘కల్కి’ నుంచి మరో ట్రైలర్ సిద్ధం

66చూసినవారు
‘కల్కి’ నుంచి మరో ట్రైలర్ సిద్ధం
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఈ చిత్రం నుంచి 2 నిమిషాల 30 సెకన్ల నిడివి గల అదనపు ట్రైలర్‌ను విడుదలకు సిద్ధం చేసినట్లు టాక్. ఇది సినిమా ప్రీమియర్‌కి వారం ముందు విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా, ఈ నెల 27న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్