ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన అనుష్క

65చూసినవారు
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన అనుష్క
కర్ణాటక రెజ్లింగ్ అసోసియేషన్ తరఫున అనుష్క సోదరుడు బెల్లిపాడి గుణరంజన్ శెట్టి రెండు రోజులపాటు కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నాడు. వీటిల్లో పాల్గొనేందుకు రెజ్లర్లందరూ ముందుకు రావాలని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె పిలుపునిచ్చారు. ఎన్నో సవాళ్లను ఎదిరించి విజయం సాధించినపప్పుడు కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనిది. తాను కన్న కలలను నెరవేర్చుకున్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని సోదరుడిని ఉద్దేశించి అనుష్క ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్