ఇక ఎన్ని దోసలైనా క్షణాల్లో రెడీ చేయొచ్చు!.. ఎలాగంటే? (Video)

62చూసినవారు
దోసలంటే తెలియని భారతీయులు ఉండరు. ఈ పేరు పలికితేనే చాలు.. జనాల నోరు ఊరుతుంది. అయితే, చాలామంది ఇంట్లో దోసెలను వేయడానికి ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్లకు దోసలు వేయగలరనే నమ్మకం కలిగించే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అర్ధచంద్రాకారంలో పొడుగ్గా ఉన్న ఈ పరికరంతో దోస దానంతట అదే చాపచుట్టినట్టు పెనంపై నుంచి లేచి వచ్చింది. ఇది చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్