2022- 23 ఏడాదికి సంబంధించి నీతి ఆయోగ్ ఫైనాన్సియల్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. మొత్తం 18 రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది. అందులో భాగంగా ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ (ఏడాది ఆర్థిక ఆరోగ్య సూచిక)లో తెలంగాణ (43.6స్కోర్)తో 8వ స్థానంలో నిలిచింది. తొలి స్థానం ఒడిశా (67.8)కు దక్కింది. అటు ఏపీ 17వ స్థానంలో నిలిచింది. మరోవైపు, రెవెన్యూ మొబిలైజేషన్‌లో 75.2 స్కోర్‌తో TG 2వ, అప్పుల సూచిలో 8వ ప్లేస్‌లో ఉంది.