రేపు హైదరాబాద్‌‌కు ఏపీ సీఎం

565చూసినవారు
రేపు హైదరాబాద్‌‌కు ఏపీ సీఎం
ఏపీ సీఎం చంద్రబాబు రేపు హైదరాబాద్‌‌కు రానున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్