ఒక్క బటన్ కూడా లేకుండా యాపిల్‌ 16 ఫోన్?

57చూసినవారు
ఒక్క బటన్ కూడా లేకుండా యాపిల్‌ 16 ఫోన్?
ఐఫోన్ ప్రియులకు యాపిల్ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పనుంది. ఒక్క బటన్‌ కూడా లేని ఐఫోన్-16ను త్వరలో విడుదల చేయనుందని తెలుస్తోంది. ఆసియాస్ ఎకనమిక్ డైలీ వార్తా సంస్థ ఈ మేరకు ఓ నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఐఫోన్‌కు బటన్స్ ఉన్న సంగతి తెలిసిందే. వాటి స్థానంలో హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ సాంకేతికత సాయంతో కేవలం ఒత్తిడి ఆధారంగా పనిచేసే 'బటన్‌లెస్' సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్