సీఈఆర్‌ఐలో 37 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

85చూసినవారు
సీఈఆర్‌ఐలో 37 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
చెన్నైలోని సీఈఆర్‌ఐలో 37 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో ఐటీఐ, డిప్లొమా(మెకానికల్‌, హార్టికల్చర్‌), బీఎస్సీ డిగ్రీ (అగ్రికల్చరల్‌, హార్టికల్చర్‌)తో పాటు పని అనుభవం అవసరం. వయస్సు పడలింపు ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్‌, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా ఎంపిక చేస్తారు. ఇతర వివరాలకు https://www.cecri.res.in/ను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్