మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోండిలా..

58చూసినవారు
మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోండిలా..
కాసేపట్లో 3,396 ప్రైవేట్ మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా, ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షలు చెల్లించాలి. డబ్బులు చెల్లించినట్లు డీడీ తీసుకుని ఎక్సైజ్ స్టేషన్‌లో ఇవ్వాలి. ఈ నెల 11న లాటరీ తీసి, లైసెన్సులు ఇస్తారు. 12 నుంచి ప్రైవేట్ మద్యం షాపులు ప్రారంభమవుతాయి.

సంబంధిత పోస్ట్