APPLY NOW.. 8,113 ఉద్యోగాలు

57చూసినవారు
APPLY NOW.. 8,113 ఉద్యోగాలు
రైల్వేలో 8,113 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గూడ్స్ ట్రైన్ మేనేజర్- 3144, టికెట్ సూపర్ వైజర్-1736, టైపిస్ట్-1507, స్టేషన్ మాస్టర్-994, సీనియర్ క్లర్క్- 732 పోస్టులు భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హతతో 18-36 ఏళ్ల లోపు వారు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 16-25 మధ్య దరఖాస్తుల సవరణకు అవకాశముంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://www.rrbapply.gov.in/#/auth/landing

సంబంధిత పోస్ట్